తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో గుంటుక రమేష్ హత్య: కారణాలను వెల్లడించిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లిలో జరిగిన గుంటుక రమేష్ హత్య కేసుపై డీఎస్పీ కృష్ణ కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 19న జరిగిన ఈ హత్యకు గల కారణాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.