Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

మఖ్తల్: నారాయణ పేట జిల్లా.,.. మక్తల్ సంగం బండ రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

Makthal, Narayanpet | Sep 26, 2025
నారాయణ పేట జిల్లా.,.. మక్తల్ సంగం బండ రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి పెద్దవాగు నుండి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వరద ప్రభావం భారీగా పెరుగుతుండడంతో అధికారుల అప్రమత్తమై 2 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో. 1000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో. 1000క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటి మట్టం..3.3 టీఎంసీలు ప్రస్తుత నీటి నిలువ ......... 2.63 టీఎంసీలు