మఖ్తల్: మక్తల్ పట్టణంలోని బస్సు బైక్ డీ ఒకరు మృతి
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నల్లజజామ్మ దేవాలయం సమీపంలో 167రహదారిపై కర్ణాటక కు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ డీకొని వ్యక్తీ అక్కడికక్కడే మృతి.చెందాడు మృతుడు నారాయణపేట జిల్లా మక్తల్ మండల గడ్డంపల్లి గ్రామానికి చెందిన సువన్న గుర్తించారు,మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన సువన్న మక్తల్ లో పని ముగించుకొని స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా హైద్రాబాద్ నుండి రాయచూర్ కు వెళ్తున్న కర్ణాటక బస్సు బైక్ ను బలంగా ఢీకొంది దీంతో సువన్న తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు,మృతుడికి భార్య కొడుకు కూతురు కలరు,కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి కుటుంబంలో విషాద ఛా