మఖ్తల్: మక్తల్ లో రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, వరికి బోనస్, రుణ మాఫీ,యూరియా,రైతులకు అందించడంలో కాంగ్రెస్ పభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ క్రిష్ణా మండలం టైర్ రోడ్డు కూడలిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం,పాల్గొన్న మక్తల్,నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం.రామ్మోహన్ రెడ్డి,ఎస్.రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వరికి ఇస్తానన్న బోనస్ వెంబడే చెల్లించాలి, రుణమాఫీ కానీ రైతులకు వెంబడి రుణమాఫీ చేయాలి, రైతులకు యూరియా సకాలంలో అందించలి లేకపోతే రైతులు మిమ్ములను గ్రామాల్లో తిర