మఖ్తల్: మక్తల్ లో పిడుగుపాటుకు మహిళా మృతి మరొకరికి గాయాలు జిల్లా ఆసుపత్రికి తరలింపు
పిడుగుపాటుకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత 30 సం"లు మహిళ మృతి, చెందగా సుజాత 33 సం"లు కు తీవ్ర గాయాలు,కావడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన తోడి కోడలు కావడంతో గొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఓకే కుటుంబంలో ఒకరు మరణించి ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబం లో దుఃఖం మిగిల్చి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఒకే కుటుంబ సభ్యులు తోటి కోడళ్ళు కావడంతో ఇద్దరు అన్నదమ్ములు దుఃఖానికి అవదు లేకుండా పోయింది మరణించిన మమతకు ఇద్దరు కుమారు