మఖ్తల్: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండా ఆవిష్కరణ
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగా తెలంగాణకు విముక్తి లభించిందని వారి త్యాగాలను కొనియాడారు.