వేంసూరు: ఖమ్మంలో అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు, రక్తదాన శిబిరాలు మరియు సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.