కొణిజర్ల: ఎమ్మెల్సీ ఓటరు నమోదు: నవంబర్ 6 లోపు 2 లక్షల లక్ష్యం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష. 1,58,144 దరఖాస్తుల విచారణ పూర్తి. వారం రోజుల్లో పెండింగ్ ఫారం-6 దరఖాస్తులను పరిష్కరించాలని ఈఆర్డీఓలకు ఆదేశం. నవంబర్ 6 లోపు 2 లక్షల ఓటర్ల నమోదు లక్ష్యంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచన.