కూసుమంచి: ఖమ్మం జిల్లాలో దసరా సెలవుల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు: వివరాలివే!
ఖమ్మం జిల్లాలో దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక ఆధార్ నమోదు, అప్డేట్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొత్త ఆధార్, బయోమెట్రిక్ అప్డేట్ సేవలు అందుబాటులో ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఈవో వాసంతి హెచ్చరించారు.