ఖమ్మం అర్బన్: ఖమ్మంలో TGOs బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మం జిల్లాలో TGOs మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ సంబరాల పోస్టర్ను కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మరియు అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆవిష్కరించారు. మహిళా అధికారుల్లో ఐక్యత, సాంస్కృతిక చైతన్యం పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.