నేలకొండపల్లి: నేలకొండపల్లి బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా పిట్టల సూరిబాబు నియామకం
నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో జరిగిన సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా పిట్టల సూరిబాబు నియమితులయ్యారు. పార్టీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.