మధిర: ఖమ్మం: మధిర సిరిపురం వద్ద టిప్పర్, ఆటో ఢీ - కూలీలకు గాయాలు
ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం వద్ద కంకర టిప్పర్, ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది కూలీలలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.