ఆత్మకూరు ఎం: ఆత్మకూరులో అట్టహాసంగా ప్రారంభమైన అమృతుల్య బెల్లం చాయ్ షాప్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో కొత్తగా ఏర్పాటు చేసిన అమృతుల్య బెల్లం చాయ్ షాప్ ఘనంగా ప్రారంభమైంది. పల్లెర్ల గ్రామానికి చెందిన లోడి శివ ఈ వ్యాపారాన్ని ప్రారంభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.