Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

దర్శి: నవధాన్యాల సాగుతోనే భూసారం పెంపుదల సాధ్యం: ముండ్లమూరులో ఏపీ డీఎంపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ

Darsi, Prakasam | Apr 15, 2025
ముండ్లమూరు MEO ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి సిబ్బంది 23 రకాల విత్తనాలు 30 క్వింటాలతో పీఎండీఎస్ కిట్లు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి పకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి సుభాషిని పాల్గొన్నారు. APDMP ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ మాట్లాడుతూ.. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు ఈ విధమైన విత్తనాలతో సాగు చేసి భూసారాన్ని పెంచాలని కోరారు. ఎండీ ఫరుక్, APM హనుమంతరావు పాల్గొన్నారు.

MORE NEWS