మార్కాపురం: దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేసిన దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా దొనకొండ కురిచేడు మండలాల ప్రజలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లాలో దొనకొండ కురిచేడు మండలాలను కలపాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామన్నారు దర్శి ప్రజలే త్యాగాలు చేయాలని ప్రశ్నించారు టిడిపి వైసిపి నేతలకు ఓట్ల రాజకీయాల అవసరమని ప్రజల అభిప్రాయం ఎవరికి పట్టదని విమర్శించారు.