Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

మార్కాపురం: సమయపాలన పాటించని తర్లుపాడు ఎంపీడీవో ఉద్యోగులు సిబ్బంది

India | Feb 20, 2026
మార్కాపురం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు అన్నారు. ఉద్యోగులు సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు అని అన్నారు. తమ పని అవసరాల కోసం కార్యాలయ చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. వారికోసం ప్రతిరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్కాపురం: సమయపాలన పాటించని తర్లుపాడు ఎంపీడీవో ఉద్యోగులు సిబ్బంది - India News