ఆలేరు: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Alair, Yadadri | Oct 3, 2026 హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, భవనాలు మరియు మౌలిక వసతులపై చర్చించిన ఎమ్మెల్యే.