సంతనూతలపాడు: సంతనూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన అమరావతి ఛాంపియన్ షిప్ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు
పాఠశాలలో సంతనూతలపాడు నియోజకవర్గస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలు సోమవారం. అండర్ 17 లో 23 విభాగాలకు సంబంధించి 12 ఈవెంట్లలో ఈ పోటీలు జరగనున్నాయి నియోజకవర్గ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి అధికారులు ఎంపిక చేయనున్నారు. మొదటిరోజు బాలికల మధ్య జరిగిన వాలీబాల్ క్రీడలు హోరాహోరీగా కొనసాగాయి. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..