బచ్చన్నపేట: జనగామ: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై గ్రామస్తుల నిరసన
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లిలో తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తొమ్మిది మంది గ్రామస్తులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా ఉంటున్న ఇళ్లను డ్రాలో ఇతరులకు కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.