బచ్చన్నపేట: బచ్చన్నపేట నుండి బైరంపల్లి వరకు నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధం పోరాట సమితి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల సంస్మరణ సందర్బం గా చ వీర బైరాన్ పల్లికి బారి బైక్ ర్యాలీ, బైక్ ర్యాలీ లో పాల్గొన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, వరంగల్ , జనగామ జిల్లా సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పార్టీ శ్రేణులు