బచ్చన్నపేట: నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల్లో భూ భారతి సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
నర్మెట్ట మండలం బచ్చన్నపేట మండలం లో భూ భారతి తో రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారభూభారతి (ఆర్. వో. ఆర్) చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కార మార్గాలు చూపుతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.