కొండపి: పొన్నలూరులో ఎస్సై అనూక్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ
పొన్నలూరులో ఎస్సై అనూక్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. శనివారం కందుకూరు రోడ్డులో వాహనాలును ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపవద్దని అన్నారు. వాహనానికి సరైన ద్రువ పత్రాలు లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాత్రి వేళ ప్రయాణంలో నిద్ర వస్తె డ్రైవింగ్ మంచిది కాదని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.