నేలకొండపల్లి: నెలకొండపల్లిలో గణేష్ ఉత్సవాల వేళ డీజేలపై ఆంక్షలు: పోలీసుల హెచ్చరిక
గణేష్ ఉత్సవాల్లో డీజేల వినియోగంపై నెలకొండపల్లి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేదని స్పష్టం చేస్తూ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.