Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

గిద్దలూరు: కొమరోలు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని తిరుమలనాథ స్వామి తిరుణాల సందర్భంగా ఆసక్తిగా సాగిన గుండు పందెం

Giddalur, Prakasam | Mar 7, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలోని తిరుమలనాథ స్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన గుండు పందెం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. పలువురు యువకులు ఈ పోటీలలో పాల్గొని తమ సత్యాన్ని చాటారు. ఓ యువకుడు 50 కేజీల గుండును ఐదుసార్లు ఎత్తడం విశేషం. ఈ పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.

MORE NEWS