Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో బెళుగుప్ప వెలుగు కార్యాలయ సిసికి గాయాలు

Uravakonda, Anantapur | Nov 27, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రమనేపల్లి గుండ్లపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనంలో వెళుతూ వెలుగు కార్యాలయ సిసి గా విధులు నిర్వహించే మంజునాథ కుక్క అడ్డు రావడంతో గురువారం రాత్రి 7:00 గంటలకు ద్విచక్ర వాహనం నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గాయపడిన సిసి మంజునాథను వెలుగు ఏపీఎం సురేఖ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

MORE NEWS