మన్నూర్: మనూరు: TUCCలో చేరిన 55 మంది గ్రామపంచాయతీ కార్మికులు
మనూరు మండలంలో 55 మంది గ్రామపంచాయతీ కార్మికులు ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (TUCC)లో చేరారు. వారికి యూనియన్ ఐడీ కార్డులను అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ పోరాటం చేస్తుందని జిల్లా నాయకుడు చిరంజీవి తెలిపారు.