సంగారెడ్డి: నాగపూర్ గ్రామంలో భూ భారతి రీ సర్వేపై అవగాహన సదస్సు
సంగారెడ్డి జిల్లా నాగపూర్ గ్రామంలో భూ భారతి భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, భూ రికార్డులలో పారదర్శకత, రీ సర్వే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. రీ సర్వేకు సహకరించాలని సూచించారు.