నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. కమిషనర్ వస్పరి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.