పటాన్చెరు: జాతీయ వాలీబాల్ క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్.. లక్షా 50 వేలతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ!
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షిర్డీలో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ అండర్-14 క్రీడాకారులకు తన సొంత నిధులతో రూ.1.50 లక్షల విలువైన స్పోర్ట్స్ కిట్లు, ప్రయాణ మరియు భోజన ఖర్చులను అందజేశారు.