నారాయణ్‌ఖేడ్: డిసెంబర్ 7న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోరుతూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు డిసెంబర్ 7న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, విద్యా రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.