Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana
No video available

గుండ్లపల్లి: ప్రస్తుతం కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వెల్లడి

Gundla Palle, Nalgonda | Jun 29, 2025
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సిపిఐ మండల 15వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ వందేళ్ళ ప్రస్థానంలో పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు .ప్రస్తుతం దేశానికి కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందని తెలిపారు భారతదేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.

MORE NEWS