Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

గుండ్లపల్లి: మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Gundla Palle, Nalgonda | Jul 25, 2025
నల్గొండ జిల్లా, డిండి మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువలను, స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీలర్లు అందరూ ఈపాస్ ఆధార్ ఆధారిత పద్ధతిలో విక్రయాలు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఏపీఓ జయరాజు, ఏవో రెహనా తదితరులు ఉన్నారు.