Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

గుండ్లపల్లి: మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, తవక్లాపూర్‌లో నీట మునిగిన పంట పొలాలు

Gundla Palle, Nalgonda | Aug 18, 2025
నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తవక్లాపూర్ గ్రామంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంట పొలాలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల పత్తి చేలలో వర్షపు నీరు చేరి పత్తి చేలు ఎర్రబారి పూత రాలిపోతుందని, దీనివల్ల దిగుబడి తగ్గుతుందని పత్తి రైతులు సోమవారం మధ్యాహ్నం ఆవేదన వ్యక్తం చేశారు.
గుండ్లపల్లి: మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, తవక్లాపూర్‌లో నీట మునిగిన పంట పొలాలు - Gundla Palle News