గుండ్లపల్లి: బొల్లనపల్లి గేటు వద్ద అదుపు తప్పి కింద పడిన బైక్, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Gundla Palle, Nalgonda | Aug 1, 2025
నల్గొండ జిల్లా, డిండి మండల పరిధిలోని బొల్లనపల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి డిండి ఎస్ఐ బాలకృష్ణ...