BREAKING NEWS #786MEDIA SUPER EXCLUSIVE LIVE 🔴 UR VOICE OUR REPORTS 63 division fan హవా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ వేడి!
టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు జాఫర్ మొహిద్దిన్ సంచలన వ్యాఖ్యలు!
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు జాఫర్ మొహిద్దిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ తనకు అన్యాయం చేసిందని, తనను మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
63వ డివిజన్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సిద్ధిక్ తన తమ్ముడని పేర్కొంటూ, ఆయనను గెలిపించి తన సత్తా ఏమిటో చూపిస్తానని జాఫర్ మొహిద్దిన్ ప్రకటించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలు నెల్లూరు నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాఫర్ మొహిద్దిన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో, 63వ డివిజన్ ఎన్నికలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. #TDPVSYCP #MINISTERPONGURUNARAYANA #ABDULAZIZ #KOVURMLA #KOTAMREDDYSRIDHARREDDY #VEMIREDDYPRABHAKARREDDY #MLCCHANDRASEKHAR #NELLOREDISTRICT #MCNNELLORE #MCNELECTION #NARALOKESH #NARACHANDRABABUNAIDU
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI