Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

దర్శి: దర్శి మండలంలోని రాజంపల్లి ఆంజనేయ స్వామి తిరునాళ్లలో విద్యుత్ ప్రభలు ఏర్పాటు

Darsi, Prakasam | Apr 8, 2025
దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి తిరునాళ్ల సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... దర్శి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా .. టీడీపీ పాటకు అమ్మాయిలు చేసిన డాన్స్ అలరించింది. డాన్సును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

MORE NEWS