సాటి ఏది నల్లమల సొగసులకు.. చూడతరమా పచ్చని అందాలు
నంద్యాల -గిద్దలూరు నల్లమల అడవి ప్రాంత సొగసులు ఏ పర్యాటక ప్రాంతానికి తీసిపోని విధంగా పచ్చదనంతో అలా రాలవుతుంది. డ్రోన్ విజువల్ ద్వారా తీసిన నల్లమల్ల అడవి అందాలు ఊటీ కొడైకెనాలను మాత్రం తీసి పోనీ విధంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో రైలు మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు చక్కటి పర్యాటక అనుభూతిని కలిగిస్తుంది. ఈరహదారిలో ప్రయాణించే ప్రయాణికులకు తన ఒడిలో సేద తీరుస్తుంది.