Velugonda project పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల: 💧 43.50 TMC కృష్ణా వరద జలాలను నల్లమలసాగర్‌కు తరలించడం. 🌾 మొత్తం 4,47,300 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం. 🚰 సుమారు 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడం. 🏘️ ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 30 మండలాలకు ప్రయోజనం చేకూరనుంది. � 🌱 కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సాగునీరు మరియు తాగునీటి లభ్యతను మెరుగుపరచడం ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.