Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
बारिश
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
usr00403898
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా గంటా వానిపల్లి వద్ద బహిరంగా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ సునీత, జెసి శ్రీనివాసులు, గూడూరి ఏరిక్షన్ బాబు
India
| Aug 25, 2026
MORE NEWS
మార్కాపురం: కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు. మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో పట్టాల పంపిణీకి స్కూల్ బస్ లో వెళ్లిన జిల్లా కలెక్టర్ విజయ సునీత బృందాన్ని నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో అక్కడ నిర్వాసితులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదని తమ సమస్యలను పరిష్కరించాలని గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
India | Aug 27, 2026
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన నిర్వాసితులందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉందని భరోసా పునరావాస కాలనీలలో సకల సదుపాయాలు కల్పించాం నిర్వాసితుల త్యాగనిరతిని రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని పునరుద్ఘాటన. మార్కాపురం 27.8.26 పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని గొట్టిపడియ, అక్కచెరువు తాండాలను జిల్లా స్థాయి అధికారులందరితో కలసి సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పరిశీలించారు. ముందుగా గొట్టిపడియ గ్రామంలో పర్యటించి అక్కడి నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. పరిహారం పంపిణీ పరిస్థితి పై ఆరా తీశారు. ఇప్పటికే అత్యధికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందుతుందని భరోసా కల్పించారు. గ్రామంలో అర్హులైన అందరికీ న్యాయం చ
India | Aug 27, 2026
యర్రగొండపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని డాక్టర్స్ ప్రజా వైద్యశాల అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మాబున్నీ అనే 25 ఏళ్ల గర్భిణీ మృతి చెందింది.
India | Aug 27, 2026
మార్కాపురం జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి మరియు మార్కాపురం జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు పట్నంశెట్టి రవి సుభాష్ అధ్యక్షతన 'ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) - 2026' పై ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. జిల్లాలోని ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు మరియు సవరణల పురోగతిపై సమగ్ర చర్చ.
India | Aug 26, 2026
India | Aug 26, 2026
Velugonda project పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల: 💧 43.50 TMC కృష్ణా వరద జలాలను నల్లమలసాగర్‌కు తరలించడం. 🌾 మొత్తం 4,47,300 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం. 🚰 సుమారు 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడం. 🏘️ ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 30 మండలాలకు ప్రయోజనం చేకూరనుంది. � 🌱 కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సాగునీరు మరియు తాగునీటి లభ్యతను మెరుగుపరచడం ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
India | Aug 26, 2026
*ప్రాజెక్టు నిర్వాసితుల పునరావసర కాలనీనీ పరిశీలించిన మంత్రి నిమ్మల* మార్కాపురం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని గోగులదిన్నె వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీని అధికారుల తో కలిసి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,
India | Aug 25, 2026
త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ నీటి విడుదల సందర్బంగా ట్రాక్టర్ లతో ర్యాలీ లో పాల్గొన్న టిడిపి నాయకులు కందుల రామిరెడ్డి, జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాధ్, యువనాయకులు కందుల విగ్నేష్ రెడ్డి
India | Aug 25, 2026