Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో రెండవ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో పాల్గొన్న సూపర్వైజర్ లీలావతి

Raptadu, Anantapur | Aug 1, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో శనివారం 11:30 గంటల సమయంలో రాప్తాడు రెండవ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పిస్తున్నామని ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్నారు.

MORE NEWS