Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: బెలుగుప్పలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం

Uravakonda, Anantapur | Aug 1, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ఐసిడిఎస్ రిసోర్స్ పర్సన్ కేంద్రం నందు శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి నిర్వహించడమైనది ఈ సమావేశంలో పుట్టిన గంట లోపు తల్లిపాలు ప్రారంభించాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు ఇవ్వాలని కోరినప్పుడల్లా పగలు రాత్రి బిడ్డకు పాలు ఇవ్వవలెను. తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని తల్లులను సమావేశపరిచి తల్లిపాల యొక్క ముఖ్యతను తెలియచేసితిమి. ఈ సమావేశానికి గర్భవతులు బాలింతలు తల్లులు ఏ ఎన్ ఎం భాగ్యమ్మ అంగన్వాడి కార్యకర్తలు ఆశ పాల్గొన్నారు.

MORE NEWS