Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

అశ్వాపురం: యూరియా కట్టల కోసం పడిగాపులు కాస్తూ బారులు తీరిన రైతులు

ఈరోజు అనగా 6వ తేదీ 9వ నెల 2025న ఉదయం 5 గంటల నుండి యూరియా కట్టల కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతులు అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కట్టల కోసం బారులు తీరని రైతులు అధికారులు కోసం ఎదురుచూస్తున్నారు సుమారు 10 గంటలకు వస్తున్న సంబంధిత అధికారులు చేరుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు సుమారు రెండు గంటల వరకు ఇదే తీరులో రైతులు పడిగాపులు కాసినట్లు సమాచారం

MORE NEWS

అశ్వాపురం: యూరియా కట్టల కోసం పడిగాపులు కాస్తూ బారులు తీరిన రైతులు - Aswapuram News