Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

అశ్వాపురం: 6 నెలలుగా జీతాలు లేక గిరిజన హాస్టల్ ముందు నిరసన తెలియజేస్తున్న గిరిజన విద్యార్థులకు వంటలు వండే కార్మికులు

ఈరోజు అనగా12వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు గిరిజన బాలుర హాస్టల్ ముందు నిరసన తెలియజేస్తున్న కార్మికులు 6 నెలలుగా జీతాలు లేక పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా సమస్యను ఎంతమందికి తెలియజేసినా ఎవరు పట్టించుకోవడంలేదని కష్టానికి ఫలితంగా సరైన సమయానికి ధన సహాయం అందక ఇంట్లో గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మాకు రావాల్సిన జీతాల కోసం ధర్నా చేస్తున్నట్లుగా గిరిజన బాలుర వసతి గృహం లో ఉండే విద్యార్థులకు వంట చేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు