అశ్వాపురం: మొండికుంట సమీపంలో కారు ఢీ కొట్టిన లారీ ఒకరికి తీవ్ర గాయాలు
మొండికుంట సమీపంలో కారును ఢీకొట్టిన లారీ ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సువ్వల మోరి వద్ద జరిగినట్లు అందుతున్న సమాచారం ఈ సంఘటన ఈరోజు అనగా 15వ తారీకు సోమవారం రాత్రి 8 గంటల సమయం నందు జరిగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వ్యక్తిని తరలించినట్లు అందుతున్న సమాచారం ఇట్టి విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది