ఆలేరు: ఆలేరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
Alair, Yadadri | Oct 2, 2026 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సేవలను ప్రెస్ క్లబ్ సభ్యులు స్మరించుకున్నారు.