Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: న్యా మద్దెల గ్రామం వద్ద చలో న్యామద్దెల నిరసన కార్యక్రమం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

Raptadu, Anantapur | Jul 26, 2026
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం న్యామద్దెల గ్రామం వద్ద ఆదివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయం లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈనెల 31న నిర్వహించబోయే నిరసన కార్యక్రమం సభ ఏర్పాట్లను వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నీతి హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధం కాబోతున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పరిశీలించడం జరిగిందని ఈనెల 30న నిర్వహించే ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు రైతులు పాల్గొని విజయంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.

MORE NEWS

రాప్తాడు: న్యా మద్దెల గ్రామం వద్ద చలో న్యామద్దెల నిరసన కార్యక్రమం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి - Raptadu News