దర్శి: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ముండ్లమూడు తహాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించిన వీఆర్ఏలు
వీఆర్ ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముండ్లమూరు వీఆర్ఎలు అన్నారు. మంగళవారం ముండ్లమూరులో వారి సమస్యల పరిష్కరించాలని కోరుతూ మండల తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వీఆరీలకు వెంటనే ప్రమోషన్లను మంజూరు చేసి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలన్నారు. అలాగే రాత్రి సమయంలో డ్యూటీలు రద్దు చేయాలని కోరారు.