దర్శి: దొనకొండ మండల కేంద్రం నందుదర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణ
దొనకొండ మండల కేంద్రంలోని రైతు సేవ కేంద్రం నందు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.