దర్శి: దొనకొండ మండల పరిధిలో వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై త్యాగరాజు
దొనకొండ మండల పరిధిలో రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు నీటి కుంటల వద్దకు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలలో పడి చనిపోయే ప్రమాదమున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని దొనకొండ ఎస్ ఐ త్యాగరాజు సోమవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.