Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: ఉదిరిపికొండ గ్రామంలో ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్.

Uravakonda, Anantapur | Jul 31, 2026
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో వరుసగా 3వ శుక్రవారం ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదిరిపికొండ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. మొదటి వారం ఈ కార్యక్రమంలో 187 అర్జీలను, రెండవ వారం 62 అర్జీలను, మూడవ వారం 76 అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను నిర్దేశిత గడువులోపు వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

MORE NEWS